Rajasthan News : పూజారితో చిరుతపులి కుటుంబం నిద్ర

Rajasthan News
Rajasthan News : రాజస్థాన్‌లోని సిరోహి గ్రామంలో పిపలేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద రాత్రిపూట పూజారి దగ్గరకు వచ్చి చిరుతపులి కుటుంబం నిద్రిస్తుందని అక్కడి స్థానికులు చెబుతుంటారు.
ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి విభాగం అధికారులు పిపలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే సీసీ కెమెరాలలో రికార్డయిన దృశ్యాలను చూసిన వారు అవాక్కయ్యారు. పూజారి దగ్గర చిరుతపులి కుటుంబం నిద్రించిన దృశ్యాన్ని మీరూ చూడండి.
TAGS Leopard Familyleopard family with priestPipleshwar Mahadev TempleRajasthan Newssirohi villagetemple priestViral Video