MS Dhoni : పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన ఎంఎస్ ధోని.. వైరల్ పిక్స్

MS Dhoni : ఇండియన్ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం యుద్ధరంగంలోకి దిగుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్-ఇండియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీ నుంచి ధోనికి పిలుపు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్ణల్ హోదాలో ఉన్న ధోనీ, సైన్యానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ధోనీ రణ రంగానికి దిగుతాడా లేదా అన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై భారీ చర్చ జరుగుతోంది.

TAGS