
Ashureddy About Future Husband
Ashureddy About Future Husband : అషు రెడ్డి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియా రెగ్యురల్ గా ఫాలో అయ్యే ఇలాంటి ఫేమస్ బ్యూటీల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. అషు రెడ్డి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.. అందుకు కారణం బిగ్ బాస్.. ఈమె బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాకనే ఈ రేంజ్ లో పాపులర్ అయ్యింది..
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎప్పుడు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ కంటే ముందు పాపులర్ అయ్యింది కూడా సోషల్ మీడియా ద్వారానే.. జూనియర్ సమంతగా అషు రెడ్డి బాగా ఫేమస్ అయ్యింది. ఈ భామ ఒక్కోసారి సమంతకు మించి కూడా అందాలు ఆరబోసి నెటిజెన్స్ ను ఫిదా చేసింది.
ఇక ఒక్కసారి పాపులర్ అయ్యాక ఈ బ్యూటీ క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండేలా తన గ్లామరస్ హాట్ అందాలను ఆరబోస్తూ నెటిజెన్స్ కు కావాల్సినంత క్రిస్పీ నెస్ అందిస్తుంది. మరి ఈ భామ తాజాగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియో వెంటనే వైరల్ అయ్యింది..
అషు రెడ్డి ఒక ఫన్నీ వీడియోను షేర్ చేయగా ఆమె తల్లి స్పందించిన తీరు అందరిని ఆకట్టు కుంటుంది. ఈమె ఈ వీడియోలో కాబోయే భర్త అలా ఉండాలి.. ఇలా చేయాలి అంటూ చెబుతుండగా తల్లి వెనకాలే వచ్చి చీపురుతో కొడుతున్నట్టు యాక్షన్ చేసింది.. ఈ వీడియో ఆసక్తికరంగా మారింది.. తల్లితో తన్నులు తిన్న అషు రెడ్డి అంటూ ఈ న్యూస్ వైరల్ అయ్యింది..