Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు

Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలం టీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.
జనసేన అధినేత పవన్ కల్యా ణ్‌పై (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవ న్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. పవన్ కల్యాణ్‌పై గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మార్చి 25వ తేదీన విచారణకు హాజరు రావాలని గుంటూరు కోర్టు పవన్ కల్యాణ్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వాలంటీర్ కుమార్ అనే వ్యక్తి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పవన్ కల్యాణ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.