JAISW News Telugu

CM Chandrababu : సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu : “పార్టీలో కొంతమంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు. వాళ్ల ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు. పార్టీకి నష్టం కలిగించే కార్యకర్తను ఎవరైనా వదిలిపెట్టను,” అని సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version