Shivalingam : శివలింగాన్ని హత్తుకున్న నాగుపాము

Shivalingam : శివ లింగం పక్కనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము బయటకు వచ్చి లింగంపైకి చేరింది. కాసేపు అక్కడే ఉండి, తిరిగి పుట్టలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి శ్రీవిశ్వనాథ స్వామి ఆలయంలో చోటు చేసుకుంది.

TAGS