AP Bhavan : ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్.. ఆ నంబర్లకు సంప్రదించవచ్చు!
AP Bhavan : ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.
సంప్రదించాల్సిన నంబర్లు:
9871999430
011-25387089
9871999053
డిప్యూటీ కమిషనర్: 9871990081
లైసెన్ ఆఫీసర్: 9818395787
ఇదిలా ఉండగా, వీరమరణం పొందిన ఏపీ సైనికుడు మురళి నాయక్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. భద్రతా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.