JAISW News Telugu

Crazy Lip Locks : అప్పటి నుండి ఇప్పటి దాకా క్రేజీ లిప్ లాక్స్.. లిస్టులో ఎంతమంది ఉన్నారంటే?

Crazy Lip Locks

Crazy Lip Locks

Crazy Lip Locks : లిప్ లాక్స్ అంటే ఇప్పుడు కామన్ అయిపోయాయి.. చాలా మంది హీరో హీరోయిన్స్ లిప్ లాక్స్ ను తమ సినిమాల్లో భాగం చేస్తూనే ఉన్నారు. అయితే అప్పట్లోనే సంచలనం రేపిన క్రేజీ లిప్ లాక్స్ చాలానే ఉన్నాయి.. ఖుష్బూ, నయనతార వంటి కొందరు తారలు లిప్ లాక్స్ చేయగా అవి కాస్త సంచలనం రేపాయి.. మరి ఆ క్రేజీ పెయిర్స్ క్రేజీ లిప్ లాక్స్ తెలుసుకుందాం..

మాధవన్ – విద్యాబాలన్ : 2007లో వచ్చిన గురు సినిమాలో మాధవన్ – విద్యాబాలన్ మధ్య లిప్ లాక్ సీన్ జరిగింది. ఇది అప్పట్లో సంచలనం..

శింబు – నయనతార : ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ సెన్సేషన్ అనే చెప్పాలి.. లిప్ లాక్స్ తో ఈ జంట క్రియేట్ చేసిన సెన్సేషన్ అంత ఇంత కాదు.. ఇక రియల్ లైఫ్ లో కూడా ఈ జంట పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ అయ్యింది.

రవిచంద్రన్ – ఖుష్బూ : ఈ జంట అప్పట్లోనే లిప్ లాక్స్ తో మత్తెక్కించారు.. 90స్ లోనే బోల్డ్ హీరోయిన్ గా ఖుష్బూ రెచ్చిపోయింది.

నానా పాటేకర్ – రమ్యకృష్ణ : ఈ జంట కూడా 90స్ లో వాజోద్ అనే సినిమాలో లిప్ లాక్ తో సంచలనం సృష్టించారు.

అల్లు అర్జున్ – భాను శ్రీ మెహ్రా : ఈ జంట వరుడు సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. సినిమా ప్లాప్ అయినా ఈ సీన్ హైలెట్ గా నిలిచింది..

మహేష్ బాబు – కృతిసనన్ : ఈ బాలీవుడ్ భామతో మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో లిప్ లాక్ చేయగా ఇది హైలెట్ అయ్యింది.

గోపీచంద్ – అనుష్క : లక్ష్యం చిత్రంలో ఈ జంట రొమాంటిక్ కిస్ సీన్ లో నటించగా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది..

సుమంత్ – ఛార్మీ : ఛార్మి సుమంత్ తో చిన్నోడు సినిమాలో డీప్ లిప్ లాక్ చేసింది.. దీంతో ఈ భామ బోల్డ్ హీరోయిన్ గా పేరు పొందింది.

నాగ చైతన్య, సమంత జంట కూడా ఏమాయ చేసావే సినిమాలో లిప్ లాక్ లో నటించారు. ఇక రియల్ లైఫ్ లో కూడా వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ అనుకోకుండా విడిపోయారు.

రవితేజ డింపుల్ హయతి జంట ఖిలాడీ సినిమాలో లిప్ లాక్ చేసుకున్నారు. ఈ భామ ఈ సినిమాలో అందాల ఆరబోతతో కుర్రకారును ఉర్రుతలూగించింది.

విజయ్ దేవరకొండ – రష్మిక : ఈ జంట కూడా సియర్ కామ్రేడ్ సినిమాలో డీప్ లిప్ లాక్ చేసుకున్నారు.. అలాగే ఈ జంట రియల్ గా కూడా ప్రేమలో ఉన్నారని సమాచారం..

Exit mobile version