Wedding : డేరింగ్ పెళ్లి కూతురు.. తన పెళ్లిని తానే ఆపుకుంది!
Wedding : కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న వధువు తన పెళ్లిని తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక హసన్‌లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. తాను వేరే అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసుల రక్షణ మధ్య పెళ్లి మధ్యలోని తన ప్రేమికుడితో వెళ్లిపోయింది.