Mahanadu : మహానాడులో ‘ఎన్టీఆర్’ పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా?

Mahanadu
Mahanadu : మహానాడు వేదికగా సీనియర్ ఎన్టీఆర్ వేషధారణలో ఓ వ్యక్తి వైసీపీపై జగన్ పాలనపై అద్భుతంగా పేరడీగా పాడినపాట డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాట ఏంటి ఇంత బాగుంది అంటూ నెటిజన్ల షేర్లు చేస్తున్నారు. వేదికపై నారా లోకేష్, చంద్రబాబు లాంటి పెద్దలు, టీడీపీ నేతలు ఉండగా ఈ పాట ఆకట్టుకుంది.
View this post on Instagram