JAISW News Telugu

Viral : ఏపీలో ‘మగువల’ మందు ఎఫెక్ట్.. షాకింగ్ వీడియో

Viral : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది.ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్ గా మద్యం తాగి రహదారికి అడ్డంగా పడుకుంది.ఈ ఘటనతో భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. యువతి దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే పడిపోయి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎంతమంది చెప్పిన ఆమె అక్కడి నుంచి కదలకపోవడంతో కొంతమంది పక్క నుంచి వెళ్ళిపోయారు.

Exit mobile version