Hit 3 : హిట్ 3 – షార్ట్ రివ్యూ
Hit 3 : హీరో నాని హిట్ 3 ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కినా కొన్ని కీలకమైన లాజికల్ లోపాలు, ఎమోషనల్ కనెక్ట్ లో తడబాటు, డిజప్పాయింట్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మైనస్ పాయింట్లు. అయితే నాని పెర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆయన నటన ఆకట్టుకుంది. డైరెక్టర్ శైలేష్ కొలన్ టేకింగ్ బాగున్నప్పటికీ, కథలో ట్విస్ట్ సరిగ్గా ఎలివేట్ కాలేకపోయింది.
రేటింగ్: (2.5/5)