Turkeyటర్కీ , అజర్బైజాన్‌కు షాకిచ్చిన భారత్

Turkey : టర్కీ , అజర్బైజాన్‌కు భారతీయుల ప్రయాణాలు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. గత ఆరు రోజుల్లో 50% భారతీయులు తమ ట్రిప్స్‌ను రద్దు చేసుకున్నారని టర్కిష్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ దేశాల పర్యటనలను నిరుత్సాహపర్చేందుకు అన్ని ప్రమోషన్‌లు , ఆఫర్లు ఇప్పటికే నిలిపివేసినట్టు భారతీయ ప్రయాణ సంస్థలు వెల్లడించాయి.

TAGS