JAISW News Telugu

Janasena : జనసైనికులు ఫైర్.. కూటమికి బీటలు

Janasena  : మే 2న అమరావతిలో ప్రధానమంత్రి మోడీ ప్రారంభోత్సవానికి వస్తుండగా, ఆహ్వాన పత్రికలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం పై జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విస్తరింపజేసి విమర్శలు చేశారు. అయితే కూటమి నేతలు అసలు వాస్తవం చెబుతూ, ఇతర ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరు ఉందని ఆధారాలతో చూపించారు. సభా వేదికపై ప్రధాన నేతలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, VIPలకు గ్యాలరీలో స్థానం కల్పిస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version