Kannappa : కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం

Kannappa
Kannappa : 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై నమ్మక ద్రోహం కేసు నమోదు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకొని పారిపోయిన ఆఫీస్ బాయ్ రఘు. వెతుకుతున్న పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.