TDP Election Campaign : టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయండి – పెదకూరపాడు నియోజకవర్గం, టీడీపీ కార్యాలయం

TDP Election Campaign
TDP Election Campaign : ఈరోజు 6-5-2024(సోమవారం) సాయంత్రం 5 గంటలకు అమరావతి టౌన్ లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోరింది.
ఈ ప్రచారంలో పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, భాష్యం విధ్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పాల్గొంటారని ప్రకటనలో పేర్కొంది. పెద్ద ఎత్తున నిర్వహించే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలదరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా టీడీపీ కోరింది.
 TAGS  AmaravatiBhashyam PraveenPedakurapadu ConstituencyTDPTDP Election CampaignTDP Jansena BJPTDP MLA candidate Bhashyam Praveen
