JAISW News Telugu

Manchu Manoj : పవన్ కళ్యాణ్ కారణంగానే నేనిలా తయారయ్యాను అంటూ మంచు మనోజ్ కామెంట్స్!

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj : మంచు మనోజ్ తాను ఇప్పుడు ఉన్న స్థితికి వచ్చిన ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు. ఇటీవల ‘భైరవం’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. “భీమ్లా నాయక్ షూటింగ్ టైంలో పవన్ అన్నయ్య మాట్లాడిన మాటలు నా మనసును హత్తుకున్నాయి. ఆయనే నా నూతన ప్రయాణానికి ప్రేరణ ఇచ్చారు. ఆయన సూచనలతోనే మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి అన్ని రకాల పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను,” అని పేర్కొన్నారు. పవన్ కలిసిన రోజు తమ మధ్య జరిగిన సంభాషన తన జీవితాన్ని మారుస్తుందని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పారు.

Exit mobile version