Konda Surekha : మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే

Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. “మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సహ మంత్రులపైనే అనీ, అవి ప్రభుత్వ పరిపాలనపై చెడ్డ ప్రభావం చూపేలా ఉన్నాయని పలువురు నేతలు పేర్కొంటున్నారు.

TAGS