Narivetta Movie Review : టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన నరివెట్ట ఒక సీరియస్ థ్రిల్లర్ డ్రామాగా, అడవిలో జరిగే ప్రభుత్వ-ప్రజల మధ్య పోరాటాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించారు. చిన్న కాన్సెప్ట్ తీసుకొని, దర్శకుడు అనురాజ్ మనోహర్ దాన్ని థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో రక్తిచిచ్చేలా రూపొందించాడు. ముఖ్యంగా టోవినో నటన, బాగుండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రియలిస్టిక్ విజువల్స్ సినిమా బలంగా నిలుస్తాయి. అయితే కొన్ని సీన్లు తెలుగు ప్రేక్షకులకు మిస్‌ఫిట్‌గా అనిపించవచ్చు. ఫస్టాఫ్ కొంత బోర్ అయినా, సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది.
రేటింగ్: 2.5/5 – మంచి కథ, బలమైన నటన, కానీ కొద్దిగా నెమ్మదిగా సాగిన ప్రెజెంటేషన్.