Group-1 candidates : అశోక్ నగర్ లో మరోసారి గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన

Group-1 candidates
Group-1 candidates : గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ అశోక్ నగర్ లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్ నగర్ లో పోలీసు పహారా కొనసాగుతోంది.
TAGS Group-1 candidatesGroup-1 candidates ProtestGroup-1 ExamGroup-1 Exam Re sheduleTelangana Group-1 Candidates