Operation Sindhur : ఆపరేషన్ సింధూర్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ..

Operation Sindhur : భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి సమీపంలోని అబ్బాస్ వద్ద లష్కరే తోయిబా (LeT) శిబిరంపై తొలి దాడికి సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. ఈ శిబిరంలో ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. “ఆపరేషన్ సిందూర్” పేరుతో సాగిన ఈ దాడి భారత్ గట్టిగా పంపిన సంకేతంగా భావించబడుతోంది.

 

TAGS