Pedakurapadu : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి పెరుగుతున్న వలసలు..

Pedakurapadu News
Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో జనసేన పార్టీ కార్యా లయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, గాదే వెంకటేశ్వర్లు, పెదకూరపాడు నియోజకవర్గ జనసేన అధ్యక్షులు రామకృష్ణ తో కలిసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు పాల్గొన్నారు.

క్రోసూరు మండలం చండ్రాజు పాలెం గ్రామంలో వైసీపీ కి చెందిన 70 కుటుంబాలు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీ ణ్ అధ్వర్యం లో టీడీపీ లో చేరారు.

వైసీపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీ నుంచి తెలు గుదేశం పార్టీలోకి వలస లు పెరుగుతున్నాయని ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని భాష్యం ప్రవీణ్ తెలిపారు.
 TAGS  AP Elections 2024Bhashyam PraveenBhashyam Praveen CampaignPedakurapaduPedakurapadu ConstituencyPedakurapadu Constituency News
