Prajagalam Bike Rally : ప్రజాగళం సంఘీభావ బైక్ ర్యాలీ వాయిదా..

Prajagalam Bike Rally Postponed, Bhashan Praveen
Prajagalam Bike Rally : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో శనివారం జరిగే బైక్ ర్యాలీ వాయిదా పడిందనీ పెదకూరపాడు టిడిపి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ 6 వ తారీకు జరుగుతుంది.
సభ ముగిసిన తర్వాత వేదిక దగ్గర నుండి రెంట పాలెం వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని కార్యకర్తలు అభిమానులు ఈ విషయాన్ని గమనించ గలరని భాష్యం ప్రవీణ్ తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవల సిందిగా భాష్యం ప్రవీణ్ కోరారు. చంద్రబాబు నాయుడు చేపడు తున్న జనగళం సభ కు చెందిన నియోజకవ ర్గంలో ని టిడిపి అభిమానులు, కార్యక ర్తలు హాజరయ్యే అవకాశం ఉంది.
 TAGS  AP Elections 2024Bhashan PraveenBhashyam PraveenBhashyam Praveen CampaignBike RallyPedakurapadu NewsPrajagalam Bike RallyPrajagalam sabaha
