Viral video : ఒక్క నిమిషంలో పర్ణశాల నిర్మించిన యువతి.. వైరల్ వీడియో

Viral video
Viral video : ఒక్క నిమిషంలో పర్ణశాల నిర్మించిన యువతి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ యువతి పర్ణశాల నిర్మిస్తుండగా ‘లవకుశ’ సినిమాలోని ‘రామకథను వినరయ్యా’ అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. 55 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో యువతి పర్ణశాలను నిర్మించడం చిత్రీకరించడం విశేషమే.
రెండు మంచాలను నిలువునా నిలబెట్టి గోడకు గడ్డి కట్లలను అందంగా అమర్చి ఇంకా నిలువునా అరటి ఆకులతో పర్ణశాలను నిర్మించింది. దాని ముందు సీతారామ లక్ష్మణ కటౌట్లను పెట్టిన వీడియో ఆకట్టుకుంటోంది.
 TAGS  ParnashalaParnashala viral videoRama NavamiSri Rama NavamiViral VideoWomen made parnashala in one Mnute
