JAISW News Telugu

Venu Swamy : వేణు స్వామి చెప్పాడంటే కాదంతే..

Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి జోస్యం మరోసారి ఫెయిల్ అయింది. భారత్ చేతిలో పాకిస్తాన్ కి చావు దెబ్బ ఖాయమని.. ఆ దేశం 90% నాశనం అవు తుందని ఆయన చెప్పిన జోస్యం అట్టర్ ప్లాప్ అయింది. దీంతో నేటిజెన్లు ఆడేసుకుంటున్నారు. నువ్వు చెప్పినా, నేను చెప్పినా 50/50 జరుగుతాయి — ఇది కామన్ విషయం.
కానీ వీడెందో… వీడు చెప్పినదే 90% జరగదు!

వీడు ఒకటి చెప్పాడంటే… అర్థం: అది జరగదని ఫిక్స్!
ఇండియా-పాకిస్తాన్ యుద్ధం అంటూ పాకిస్తాన్ నాశనం అవుతుందన్న వేణు స్వామి జోస్యం చూసి, జనాలు కడుపుబ్బ నవ్వేస్తున్నారు.

ఇలాంటి ఫెయిలైన ఫోర్‌కాస్ట్‌లకు ఓ స్పెషల్ కేటగిరీ ప్రారంభించి, గిన్నీస్ బుక్‌లో చోటు కల్పించాలి అన్నదే నెటిజన్ల కొత్త డిమాండ్! అంటూ వేణు స్వామి జ్యోతిష్యం పై సెటైర్లు వేస్తున్నారు

Exit mobile version