Modi gifts : అమరావతిలో జరిగిన పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగించాక ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆయనను పిలిచి ఒక చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. ఈ మధుర దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తరంగా వైరల్ అవుతోంది. పవన్ ప్రసంగంలో అమరావతి రైతుల పోరాటం, మోదీ మద్దతు అంశాలు హైలైట్ అయ్యాయి. ఈ సందర్భం పవన్, మోదీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను మరోసారి చాటిచెప్పింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోడీ pic.twitter.com/CGPqLaTcJA
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025